ట్రంపే మా నాన్న.. పాక్ యువతి (VIDEO)

64பார்த்தது
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ పాకిస్తానీ యువతి తాను ముస్లింనని చెబుతూ, డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని చెప్పుకొచ్చింది. అలాగే తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని డొనాల్డ్ ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

தொடர்புடைய செய்தி