విషాదం.. తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అక్క గుండె

60பார்த்தது
విషాదం.. తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అక్క గుండె
TG: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్యాల మండలానికి చెందిన పిల్లి జలపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి సోదరి చింత రాజవ్వ.. జలపతి భౌతికకాయం వద్ద రోదిస్తూ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వాళ్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி