విషాదం.. ఊరేసుకొని దంపతుల ఆత్మహత్య (వీడియో)

76பார்த்தது
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురంలో విషాదం చోటుచేసుకుంది. సంతోష్, ఉషశ్రీ దంపతులు ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంతోష్, ఉషశ్రీది ప్రేమ వివాహం. ఎనిమిదేళ్ల క్రితం ఒక్కటైన వీరు న్యూ ఇయర్ వేళ బలవన్మరణానికి పాల్పడం కలకలం రేపింది. ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி