నేడు ప్రపంచ జానపద దినోత్సవం

83பார்த்தது
నేడు ప్రపంచ జానపద దినోత్సవం
ప్రపంచంలోని ఏ భాషా సారస్వతానికైనా అందులోని జానపద సాహిత్యమే మూలమన్నది పరిశోధకుల మాట. జానపద విజ్ఞానంలో కళలు ప్రధానమైన భాగం. సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరతాయి. జానపద సాహిత్యం, కళలు ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందుతాయి. గ్రామీణులు, గిరిజనులు కాయకష్టంలో ఉల్లాసం పొందడానికి, విజ్ఞానం వినోదానికి ఆవిర్భవించిన సహజ కళలివి. ఇవాళ ప్రపంచ జానపద దినోత్సవం.

தொடர்புடைய செய்தி