పీఎం కౌశల్ వికాస పథకం ద్వారా ఉచితంగా రూ. 8,000 పొందండి

81பார்த்தது
పీఎం కౌశల్ వికాస పథకం ద్వారా ఉచితంగా రూ. 8,000 పొందండి
యువతను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస’ పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా ఉచితంగా రూ. 8,000 పొందొచ్చు. ఈ పథకం కింద దాదాపు 40 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. యువత తమకు నచ్చిన ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు ఎంచుకుని ట్రైనింగ్ పొందవచ్చు. ఈ కోర్స్ చేసిన సమయంలో ప్రతి అభ్యర్థికి నెలకు రూ.8 వేలు స్టైపండ్ ఇస్తారు. అయితే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. పూర్తి వివరాలకు www.pmkvyofficial.orgలో సందర్శించవచ్చు.

தொடர்புடைய செய்தி