సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా సవాల్: ఏలేటి

56பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా సవాల్: ఏలేటి
రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడాన్ని తెలంగాణ శాసనసభ బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. సీఎం లేఖ వాస్తవాలకు దూరంగా ఉందని ఆయన అన్నారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే ప్రధానికి అబద్ధాలతో కూడిన లేఖ రాశారంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని, వేదిక ఖరారు చేయాలంటూ సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్ విసురుతూ లేఖ రాశారు.

தொடர்புடைய செய்தி