ఈ కృత్రిమ మొక్క విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు

69பார்த்தது
ఈ కృత్రిమ మొక్క విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు
విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికాలోని బింఘామ్టన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క గదిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు కొంత మొత్తంలో విద్యుత్తును సైతం ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி