శరీరంలో విటమిన్ 'డీ' లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే

556பார்த்தது
శరీరంలో విటమిన్ 'డీ' లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే
ఎలాంటి ఖర్చు లేకుండా సూర్యుడి నుంచి 'డీ' విటమిన్ పొందే అవకాశం ఉన్నందున దీనిని 'ఫ్రీ' విటమిన్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ లోపిస్తే కండరాలు & ఎముకల నొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అలాగే సూదులు గుచ్చిన భావన, కండరాలు బలహీనంగా మారడం, నడుస్తున్నప్పుడు అడుగులు తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం ద్వారా శరీరంలోకి వచ్చిన కాల్షియం & ఫాస్ఫేట్లను నియంత్రించడానికి డీ విటమిన్ సహాయపడుతుంది.

தொடர்புடைய செய்தி