స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు ప్రధాన కారణాలు ఇవే!

75பார்த்தது
స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు ప్రధాన కారణాలు ఇవే!
స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు ప్రధాన కారణాల ఈ కింది విధంగా ఉన్నాయి.
* మార్కెట్‌లో దొరికే ఏదైనా ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, అది పేలిపోయే ప్రమాదం ఉంది.
* ఛార్జింగ్‌లో పెడుతూ చాలా మంది ఫోన్‌ను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది ఫోన్‌ను వేడెక్కి పేలుడు ప్రమాదాన్ని
పెంచుతుంది.
* ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు గేమ్‌లు ఆడకుండా ఉండాలి.
* బ్యాటరీ వీక్ అయితే.. అది పేలుడు లేదా అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుంది.

தொடர்புடைய செய்தி