భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు: మోదీ

62பார்த்தது
భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు: మోదీ
బాయ్‌కాట్ హిందీ ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని అన్నారు. కాగా జాతీయ విద్యా విధానం (NEP) కింద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందంటూ తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி