టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎంత బలంగా ఉన్నా భారత జట్టే విశ్వవిజేతగా నిలుస్తుందని జోతిష్యులు జోస్యం చెబుతున్నారు. ఈరోజు 29-6-2024 తేదీలో ప్రతి అంకెను (2+9+6+2+0+2+4) కలిపితే 25 వస్తుంది. ప్రపంచకప్‌ను భారత్ తొలిసారి గెలిచిన తేదీ 1983 జూన్ 25. ఈ రెండింటిలో జూన్ కామన్‌గా ఉంది. జూన్ నెల 25వ నెంబర్ టీమిండియాకు కలిసొస్తుందని, ఈరోజు రోహిత్‌కు మంచి గ్రహస్థితి ఉందని అంటున్నారు.