తొలి ప్రపంచ సుందరి కన్నుమూత

54பார்த்தது
తొలి ప్రపంచ సుందరి కన్నుమూత
మొదటి ప్రపంచ సుందరి, స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ (95) కన్నుమూశారు. సోమవారం కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో ఆమె మరణించారు. కికీ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా, కికీ 1951లో మిస్ స్వీడన్ వరల్డ్ కిరీటం పొందిన తర్వాత మిస్ వరల్డ్ అందాల పోటీలో మొదటి విజేతగా నిలిచారు.

தொடர்புடைய செய்தி