TG EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌

50பார்த்தது
TG EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌
తెలంగాణ EAPCET బైపీసీ అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 19 నుంచి 22వ తేదీలోపు ప్రాసెసింగ్ ఫీజు, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 21 నుంచి 23 వరకు స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్, 21 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల నమోదు, అక్టోబ‌ర్ 28వ తేదీన సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. ఇక న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుంది.
వెబ్‌సైట్: https://tgeapcetb.nic.in/default.aspx

தொடர்புடைய செய்தி