బంగ్లాదేశ్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి.. ఒకరి మృతి

62பார்த்தது
బంగ్లాదేశ్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి.. ఒకరి మృతి
బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలోని సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఒకరి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌ (30) గా గుర్తించారు. బాధితుడిని కాల్చి చంపినట్లు సమాచారం. భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా వైమానిక దళ సిబ్బందికి, స్థానిక నివాసితులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

தொடர்புடைய செய்தி