టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహీ

50பார்த்தது
టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహీ
AP: TDP, జనసేన కార్యకర్తలు ఆదివారం కొట్టుకున్నారు. విజయనగరం జిల్లాలోని బూరాడపేటలో జనసేన నిర్వహించిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో తగాదా జరిగింది. ఆ గ్రామానికి మంజారైన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ జనసేనకి కేటాయించడంతో TDP శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరు పార్టీల శ్రేణుల కొట్లాటకి దారితీసింది. దీంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி