టీ20 ప్రపంచకప్.. భారత మహిళల జట్టు భారీ స్కోర్

54பார்த்தது
టీ20 ప్రపంచకప్.. భారత మహిళల జట్టు భారీ స్కోర్
కీలక మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 52(27)* నాటౌట్‌గా నిలిచింది. మంధాన 50, షఫాలి 43 ఆకట్టుకున్నారు. జెమీమా 16, రిచా ఘోష్ 6* పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఆటపట్టు, కాంచన చెరో వికెట్ తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி