పసిపాపను పోదల్లో పడేసిన కసాయి తల్లి

25213பார்த்தது
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(s) మండలం నేమ్మికల్ గ్రామంలో సోమవారం ఉదయం ఓ కసాయి తల్లీ తన బిడ్డని ఎస్సి కాలనీలో చర్చి ముందు ఉన్నపోదల్లో పడేసిపోయింది. పసిపాపను నెత్తుటి మరకాలతో చూసిన స్థానికులు పోదలోంచి తీసి పాపను కాపాడారు. ఆడపిల్ల పుటిందని వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చునని గ్రామస్థులు వాపోయారు. వెంటనే శిశు సంక్షేమ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పాపను తీసుకెళ్లిపోయారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி