దండు మైసమ్మ అమ్మవారికి పోటెత్తిన భక్తులు

3120பார்த்தது
సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం నేమ్మికల్ గ్రామంలో దండు మైసమ్మ అమ్మవారి విగ్రహా ప్రతిష్ట పండుగ జరుగుతుండడంతో గ్రామస్థులు భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటున్నారు. గ్రామస్థులు, భక్తులు అధికంగా రావడంతో నేమ్మికల్ గ్రామంలో ఎటు చూసిన జనంతో కలకలలాడుతుంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி