సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలం వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన బిక్కుమల్ల సర్పంచ్ అశోక్, వెంకన్న యడవల్లి గ్రామానికి చెందిన మాజీ యంపిటీసి కృష్ణ ప్రశాంత్ నూతనకల్ గ్రామానికి చెందిన పన్నాల మల్లారెడ్డి దామోదర్ రెడ్డి మరియు మందుల సామెలు సమక్షంలో తమ అనుచరులతో
కాంగ్రెస్ పార్టీలో చేరారు.