అడ్డగూడూరు: మూసి పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళన సభ

72பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ మూసి పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళన సభ అడ్డగుడూరు మండలం మానాయకుంట బ్రిడ్జి వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మూసి సుందరీకరణ చేపట్టడం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభ పరిణామం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி