రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ సమస్యను పరిష్కరించాలి

62பார்த்தது
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత మూడు రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయంలో విలేకరులతో వీరస్వామి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ , ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండటంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி