ప్రభుత్వం తెచ్చిన హైడ్రాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలైందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ర