సూర్యాపేట: క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

67பார்த்தது
సూర్యాపేట: క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
సూర్యాపేట పట్టణ కేంద్రం నందు శాంతినగర్ లో గురువారం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ, గత ప్రభుత్వం ఒక్కోక్క నియోజకవర్గమునకు క్రిస్మస్ పండుగ సందర్బంగా పీస్ట్ కార్యక్రమమునకు రెండు లక్షల రూపాయలు ఇచ్చిందన్నారు. ఆ విధముగానే ఈ సంవత్సరం కూడా పాత సంప్రదాయాన్నే కొనసాగించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி