మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు

1981பார்த்தது
సూర్యాపేటలోని తమ నివాసంలో ఆడపడుచులతో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి, సునీత జగదీశ్ రెడ్డి దంపతులు శనివారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను ప్రతి ఆడవారు గౌరిదేవి చిహ్నంగా భావిస్తారని సౌభాగ్యప్రదాయనిగా భావిస్తారని సునీత జగదీశ్వర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు మహిళాలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி