ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పంతంగి

74பார்த்தது
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పంతంగి
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్ లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி