గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ

78பார்த்தது
గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ
నల్లగొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ లో 10వ తరగతి పాసైన గ్రామీణ మహిళలకు జ్యూట్ బ్యాగ్, పేపర్ బ్యాగ్
తయారీలో 10 రోజులు ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి శనివారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని ఉమ్మడి నల్లగొండకు చెందిన 19 నుండి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. ఈ నెల 28లోపు సంస్థ ఆఫీసులో లేదా నెంబర్ 9701009265 ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி