ప్రభుత్వ వైద్యశాల లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

50பார்த்தது
ప్రభుత్వ వైద్యశాల లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
సెప్టెంబర్ 17తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని కోదాడ ప్రభుత్వ వైద్య శాల లో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాల సూప రిన్ డెంట్ డాక్టర్ దశరథ జాతీయ పతాకావిష్కరించి మాట్లాడారు. విమోచన దినోత్సవం ప్రాధాన్యత ను వివరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி