ఫలించిన ఏడేళ్ల పోరాటం.. గురుకుల పిఈటీలకు పోస్టింగ్‌లు

61பார்த்தது
ఫలించిన ఏడేళ్ల పోరాటం.. గురుకుల పిఈటీలకు పోస్టింగ్‌లు
2017 సంవత్సరంలో గురుకుల మైనార్టీ పాఠశాలలకు పిఈటీలుగా ఎంపికై పోస్టింగులు పొందలేని అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సాధించుకున్నారు. అభ్యర్థుల పోరాటాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు 2023లో పోస్టింగ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గురుకుల సొసైటీ ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులు జరీ అయినట్లు ఆ సంఘం నాయకులు కొత్తగూడెంకు చెందిన భూఖ్య కనక దుర్గ తెలిపారు.

தொடர்புடைய செய்தி