దేశ పారిశ్రామీకాభి వృద్ధికి రతన్ టాటా మృతి తీరని లోటు అని కోదాడ కెఆర ఆర్ విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు శ్రీరామ కవచం వెంకటేశ్వరలు అన్నారు. ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో నాయకులు ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన పలు రాజకీయ పక్షాలు పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభ లో మాట్లాడారు. టాటా ను ఆదర్శంగా తీసుకొని పారి శ్రామిక వేత్తలు ఏదగాలన్నారు.