కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ

62பார்த்தது
కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సందడి నెలకొన్నది. దసరా పండుగ ముగియడంతో నగరాల్లో నివసించేవారు తిరుగు ప్రయాణమయ్యారు. విద్యా సంస్థలు కూడా రేపటినుండి ప్రారంభం అవుతుండడంతో వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు ఒకరోజు ముందే బయలుదేరి వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

தொடர்புடைய செய்தி