కోదాడలో సోమవారం సాయంత్రం అప్పటి వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్ల బడింది. ఉరుములు మెరుపులతో చిరు జల్లులు కురిసాయి. ఉరుములు మెరుపులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం సాయంత్రం వేళల్లో గాలి దుమారంతో వర్షం పడటం సర్వ సాధరణంగా మారింది. కాగా బతుకమ్మలకు చిరు జల్లులు ఆటంకంగా మారాయి.