కోదాడ: వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి

66பார்த்தது
కోదాడ: వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణకు కు వినతిపత్రం అందజేశారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం గురించి వృద్ధులకు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లింగరాజు రంజిత్ నవీన్ సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி