కోదాడ: అధికారులతో అభివృద్ది పనులపై మంత్రి సమీక్ష

71பார்த்தது
కోదాడ: అధికారులతో అభివృద్ది పనులపై మంత్రి సమీక్ష
కోదాడ-హుజూర్ నగర్ నియోజక వర్గాల వివిధ శాఖల అధికారులతో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ముత్యాల, జాన్ పహడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி