కేజీబీవీ ల్లో ఖాళీ పోస్టుల భర్తీ కీ దరఖాస్తులు

65பார்த்தது
కేజీబీవీ ల్లో ఖాళీ పోస్టుల భర్తీ కీ దరఖాస్తులు
మునగాల, నడిగూడెం మండల కేంద్రాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్కర్, స్వీపర్ పోస్టులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. మునగాలలో అసిస్టెంట్ కుక్కర్, స్వీపర్/స్కావెంజర్ పోస్టు, నడిగూడెంలో సహాయ వంట మనిషి పోస్టులు ఖాళీ గా ఉన్నాయని ఈ నెల 23 నుండి 25 వరకు ఎమ్మార్సిల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி