అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్ గా ఆవుల

56பார்த்தது
అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్ గా ఆవుల
మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్ గా కోదాడ కు చెందిన ఆవుల రామారావు నియామకం అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లో అపెక్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో జరిగిన సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. కాగా తన నియామకానికి సహకరించిన వద్దిరాజు రవిచంద్ర, ప్రకాష్, విఠల్, జోగు రామన్న, పురుషోత్తమరావులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி