మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నయంయతి నర్సింగ్ ఆనంద్ ను ఉరి తీయాలని జమీయతుల్ ఉలుమా హింద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం తమ సంఘం ఆధ్వర్యంలో కోదాడ పట్టణ సిఐ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా ముఫ్తీ అతర్, హామీద్ మౌలానా, మాజీ కౌన్సిలర్ షేక్ నయీం, ఎండి ఖజా మొయినుద్దీన్, మాజీ కోఆప్షన్ మెంబర్ బాగ్దాద్ ఉన్నారు.