తండ్రి మరణంతో విషాదంలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు వారి కుటుంబాన్ని హుజూర్ నగర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ 17వ వార్డ్ 202 బూత్ ఇన్చార్జి బెల్లంకొండ వెంకటనారాయణ గౌడ్, నల్గొండ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి గౌడ్ ల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.