పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

83பார்த்தது
చింతాలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 45, 684 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో రెండు క్రస్ట్ గేట్లను 2. 5 మీటర్లు పైకి ఎత్తి స్పిల్వే ద్వారా 41, 684 క్యూసెక్కుల నీటిని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 16వేల క్యూసెక్కులను దిగువకు అధికారుల విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45. 77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44. 69 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు శనివారం సాయంత్రం తెలిపారు.

தொடர்புடைய செய்தி