నేడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన షెడ్యూల్

77பார்த்தது
నేడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన షెడ్యూల్
ఇవాళ భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி