నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

65பார்த்தது
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 230 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 22,900 కింద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி