పవన్ కళ్యాణ్ పై మళ్లీ నోరుపారేసుకున్న శ్రీరెడ్డి

549பார்த்தது
పవన్ కళ్యాణ్ పై మళ్లీ నోరుపారేసుకున్న శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డి మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంది. "హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి?? కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి" అంటూ డిప్యూటీ సీఎం పవన్‌పై ఘాటు విమర్శలు చేసింది.

தொடர்புடைய செய்தி