వేములవాడ: రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే

67பார்த்தது
వేములవాడ: రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుక్రవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 08: 20 నిమిషాలకు గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఉదయం 10: 30 నిమిషాలకు కోనరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 01: 30 నిమిషాలకు చందుర్తి మండల కేంద్రంలో కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி