ఆ చెట్లు తొలగించాలని వేములవాడ ఎమ్మెల్యే కు సీపీఐ వినతి

65பார்த்தது
ఆ చెట్లు తొలగించాలని వేములవాడ ఎమ్మెల్యే కు సీపీఐ వినతి
సీపీఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కడారి రాములు కోనోకార్పస్ చెట్లు తొలగించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వినతి పత్రాన్ని సమర్పించారు. డబ్ల్యూహెచ్ఓ సైతం ప్రపంచ వ్యాప్తంగా నిషేదించినప్పటికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా విషవాయువులు ఇచ్చే మొక్కలు నాటారని, జీవకోటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వేణు, కె. వి అనసూర్య అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி