పాలకుర్తిలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

59பார்த்தது
పాలకుర్తిలో ఉచిత కుట్టు శిక్షణ  కేంద్రం ప్రారంభం
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో మక్కాన్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. అనంతరం మనాలి ఠాకూర్ మాట్లాడుతు రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది అన్నారు.

தொடர்புடைய செய்தி