పెద్దపల్లి: 3న మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం

78பார்த்தது
ఈనెల 3న ఆదివారం పెద్దపల్లి పట్టణం బందంపల్లి స్వరూప గార్డెన్లో ఉదయం 11 గంటలకు మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం తలపెట్టినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, కాపు యువత రాష్ట్ర అద్యక్షులు బండి సంజీవ్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி