విద్యుత్ సబ్ స్టేషన్లు తనిఖీలు

357பார்த்தது
విద్యుత్ సబ్ స్టేషన్లు తనిఖీలు
జూలపల్లి మండలంలోని కాచాపూర్ జూలపల్లి మరియు తేలుకుంట విద్యుత్ సబ్ స్టేషన్ లు డివిజనల్ ఇంజనీర్ దాసరి తిరుపతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ మరమ్మత్తులను పరిశీలించారు. నాణ్యతమైన విద్యుత్ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఈ అశోక్ మరియు విద్యుత్ సిబ్బంది వాగునాయక్ సూర్యనారాయణ సంపత్ ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி