బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతల ముందస్తు అరెస్టు

70பார்த்தது
బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతల ముందస్తు అరెస్టు
పెద్దపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులను శుక్రవారం పెద్దపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు ఈరబోయిన శ్రీనివాస్, పస్తెం హనుమంతు, లైసెట్టి బిక్షపతి, పూదరి చంద్రశేఖర్, నాంసాని సరేష్ బాబు, నాయకులు సయ్యద్ ముబీన్ ఉద్దీన్, పెంచాల శ్రీధర్, వునుకొండ సునీల్, పెద్ది వెంకటేష్, ఇతర నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி