పెద్దపల్లి: రైస్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేయాలి

53பார்த்தது
పెద్దపల్లి: రైస్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేయాలి
ప్రభుత్వం విధించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ 2023-24 సీజన్ లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో  పెండింగ్ లో ఉన్న రైస్ డెలివరీపై సమీక్షించారు.  ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி