ఎర్లీ లెర్నర్ అసైన్మెంట్ టూల్ పై కలెక్టర్ సమీక్ష

75பார்த்தது
ఎర్లీ లెర్నర్ అసైన్మెంట్ టూల్ పై కలెక్టర్ సమీక్ష
జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం గూగుల్ మీట్ ద్వారా అజిత్ ప్రేమ్ జి ఫౌండేషన్ వారితో ప్రీస్కూల్ యాక్టివిటీ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ పై సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఎర్లీ లెర్నర్ అసెస్మెంట్ టూల్ ఈజీగా పిల్లలు నేర్చుకునేలా రూపుదిద్దినట్లు వివరించారు. అంగన్వాడి సెంటర్లో ప్రీ ప్రైమరీ రివైజ్డ్ కరికులం సిలబస్ నీ బలోపేతం చేసేందుకు ముందుగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி