రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పర్యటన సందర్భంగా మన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఒక వార పత్రిక శుక్రవారం దీపావళి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సంచిక మన భారతదేశంలోని అనేక దేవాలయాల విశిష్టతను తెలిపే 250 పేజీలు గల ప్రత్యేక సంచిక అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పత్రిక పాఠకులు తాటి పెళ్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.